అసలు ఏమాత్రం వైవిద్యం లేనివిధంగా ఉన్నాయి ఈ నెల 19న విడుదల అయిన మహేష్ బాబు 'దూకుడు' ఆడియో సాంగ్స్ . నాకు తెలిసి మహేష్ బాబు కెరియర్ లోనే అసలు ఏమాత్రం బాగోలేని అతి చెత్తగా వున్నాయి ఆడియో సాంగ్స్. దీనంతటికి కారణం సంగీత దర్శకునిగా తమన్ ను పెట్టడమే.
చాలా వరకు మణిశర్మ ను తన చిత్రాలకు పెట్టుకొనే మహేష్ బాబు తొలిసారి తమన్ పరిచయం చేసాడు. ఏదో 'కిక్' సినిమా తప్పించి మరే మాత్రం బాగా చెయ్యని తమన్ నే అవకాశాలు వరించడం విడ్డూరం.మహేష్ బాబు ఏమి వైవిధ్యం చూసి తన మరో చిత్రం 'బిజినెస్ మాన్' కు అవకాసం ఇచ్చారో అర్ధం కాలేదు. తమన్ తెలుగు సంగీతాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పకనే మరోసారి చెప్పాడు. ఎంతో ఆశగా ఎదురుచూసిన 'బృందావనం' సాంగ్స్ ను కుడా ముంచేసాడు తన సంగీతంతో.






2 comments:
hi this comment box is working.......
Hi,
I saw these type of comments in some other sites also. But after watching the movie the craze for these songs increased. What I want to say is some songs may be clicked after watching the movie depending on the situation like these.
Post a Comment